Canada: “అవును, ఖలిస్తానీ ఉగ్రవాదులకు మా దేశం నుంచి నిధులు”..
- ఖలిస్తానీ ఉగ్రవాదులకు మా దేశం నుంచి నిధులు..
- ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్న కెనడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు, వారి సంస్థలకు కెనడా ప్రభుత్వం ఎప్పటి నుంచో మద్దతుగా నిలుస్తుందో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో, ఖలిస్తానీ ఉగ్రవాదుల కోసం భారతదేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా రిస్క్‌లో పెట్టాడు. అయితే, తొలిసారిగా, కెనడా నిజాన్ని ఒప్పుకుంది. ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులు కెనడా నుంచి పనిచేస్తున్నాయని, ఆర్థిక సాయం పొందుతున్నాయని అంగీకరించింది. బబ్బర్ ఖల్సా, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్, సిక్స్ ఫర్ జస్టిస్ వంటి ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
Read Also: Avantiks Mohan : నీకు భార్యలా కాదు.. తల్లిలా కనిపిస్తా.. హీరోయిన్ రిప్లై
Also Read
కెనడాలో మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల ప్రమాదాలపై ఆ దేశ ఆర్థిక శాఖ అంచనా రిపోర్టులో దీనిని అంగీకరించింది. ‘‘ఖలిస్తానీ గ్రూపులు కెనడాతో సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్లు అనుమానిస్తున్నాము’’ అని తెలిపింది. హమాస్,హిజ్బుల్లా, ఖలిస్తానీ వంటి ఉగ్రవాద సంస్థలు కెనడా నుంచి ఆర్థిక సాయం పొందుతున్నట్లు నివేదిక పేర్కొంది. కెనడా నుంచి విస్తృతంగా నిధులు సేకరించే నెట్వర్క్‌ను కలిగి ఉన్నాయని పేర్కొంది. ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాహనాల దొంగతనాలకు ధార్మిక నిధులను ఖర్చు పెడుతున్నాయని తెలిపింది.
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!