ఖైదీలపై మహిళా అధికారి లైంగిక వేధింపులు…జైలు శిక్ష…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తప్పు చేసి జైలుకు వెళ్లిన ఖైదీల ప్రవర్తన, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉంటుంది. అయితే, ఓ జైలు అధికారిణి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఖైదీల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి బదులుగా, వారిని రెచ్చగొట్టి శృంగారానికి ప్రేరేపించింది. నచ్చిన ఖైదీలతో నచ్చిన విధంగా శృంగారం చేస్తూ తన కామవాంఛలు తీర్చుకుంది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో 26 ఏళ్ల మహిళా అధికారిణి టీనా గోంజాలెజ్ కు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్షను విధించింది. జైలులోని ఖైదీలకు సెల్ఫోన్లు, బ్లేడులు సరఫరా చేసేదని, సోదాలు జరిగే సమయంలో ఖైదీలను ముందస్తుగా హెచ్చరించేదని జైలు అధికారులు పేర్కొన్నారు. 2016 నుంచి గోంజాలెజ్ ప్రెస్నో కౌంటీ జైల్లో పనిచేస్తున్నారు.
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
తాజావార్తలు
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఇదే..!
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!