Mark Zuckerberg: జో బైడెన్ సర్కార్ మోటాపై తీవ్ర ఒత్తిడి చేశారు..
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై మెటా సీఈవో హాట్ కామెంట్స్..
- కొవిడ్ కంటెంట్ ను వైరల్ చేయాలని మోటాపై తీవ్ర ఒత్తిడి చేశారు: మార్క్ జుకర్ బర్గ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mark Zuckerberg: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్.. ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ పరిణామాల మధ్య మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ హాట్ కామెంట్స్ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సారథ్యంలోని ప్రభుత్వం తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.
Read Also: Khammam Thieves: ఖమ్మంలో దొంగలు హల్చల్.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్
Also Read
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
కాగా, కోవిడ్‌కు సంబంధించిన పోస్ట్‌లను సెన్సార్ చేయాలంటూ మెటా/ఫేస్‌బుక్‌పై అనేక సార్లు అధ్యక్షుడు జో బైడెన్ ఒత్తిడి చేశారని జుకర్ బర్గ్ ఆరోపించారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ హౌస్ జ్యుడిషియరీ కమిటీకి రెండు పేజీల లేఖ రాశారు. ఇక, ఈ లేఖను జ్యుడీషియరీ కమిటీ తన అధికారిక ఎక్స్ ( ట్విట్టర్ ) అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇందులో పలు కీలక అంశాలను అతడు ప్రస్తావించారు. జో బైడెన్- కమలా హారిస్ సర్కార్ అమెరికన్ల కోవిడ్ సమాచారాన్ని సెన్సార్ చేయమని ఫేస్‌బుక్‌పై తీవ్ర ఒత్తిడి చేశారు.. అలాగే, బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వివాదాస్పద ల్యాప్‌టాప్ వార్తలను కూడా పోస్ట్ కాకుండా అడ్డుకుందని మార్క్ జుకర్ బర్గ్ చెప్పుకొచ్చారు.
Read Also: Shikhar Dhawan: గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న శిఖర్ ధావన్.. కాకపోతే.?
అయితే, 2021లో వైట్ హౌస్ సీనియర్ అధికారుల నుంచి తనకు లేఖలు అందాయని మోటా చీప్ మార్క్ జుకర్ బర్గ్ వివరించారు. కోవిడ్‌పై సెటైరికల్ కామెంట్స్ మొదలుకుని ఎలాంటి కంటెంట్ అయినా సరే.. దాన్ని పోస్ట్ చేయాలంటూ ఇబ్బంది పెట్టారని స్పష్టం చేశాడు. స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలిపల్సిన ఓ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఒత్తిడికి గురి చేయడం సరికాదన్నారు. తనకు వైట్ హౌస్ అధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడే ఈ విషయాన్ని బయట పెట్టకపోయినందుకు చింతిస్తున్నానని జుకర్‌బర్గ్ ఈ లేఖలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!