Bangladesh: యూనస్ ఇంటి ముందు అల్లర్లు.. ఎన్నికలకు ముందు అట్టుడుకుతున్న ఢాకా..
- యూనస్ ఇంటి ముందు అల్లర్లు..
- ఎన్నికలకు ముందు అట్టుడుకుతున్న ఢాకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిరసనలతో అట్టుడుకుతోంది. శుక్రవారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారిక నివాసం జమునా బయట ప్రభుత్వం ఉద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఉద్యోగులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు 9వ జాతీయ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. తినడానికి తిండి లేదు, నోటితో అభివృద్ధి మాటలు ఎందుకు..? అని ఉద్యోగులు యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి. 2024 ఆగస్టులో హింసాత్మక ఘటనల తర్వాత, షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా ఎన్నికలు జరుగనున్నాయి. ఉద్యోగులు వేతన సంఘం నివేదిక ఆధారంగా గెజిట్ విడుదల చేసి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. అయితే, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, లాఠీచార్జ్ వాడారు.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!