Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bangladesh Air Force Ttp Network Arrests Officers Flee

Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..

Published Date :April 26, 2026 , 4:37 pm
By Venu Goapl Reddy
  • బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్లు..
  • దేశవ్యాప్తంగా ఉన్నతాధికారుల దాడులు..
  • పలువురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అరెస్ట్..
  • మరికొందరు విదేశాలకు పరారీ..
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌లో పాకిస్తాన్ మూలాలు బయటపడ్డాయి. నిషేధిత పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, బంగ్లాదేశ్‌లోని పలు వైమానిక స్థావరాలపై ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఈ నెట్వర్క్ బయటపడటంతో భారీ ఎత్తున ప్రక్షాళనకు బంగ్లాదేశ్ పూనుకుంది. ఏప్రిల్ 20 తెల్లవారుజామున జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు స్వ్కాడ్రన్ లీడర్లు, దాదాపు 10 మంది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు(JCOలు), వైమానిక సిబ్బంది అరెస్టులు జరిగాయి. మరో 12 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చాలా మంది దేశం విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు.

Read Also: PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..

Also Read

  • Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
  • Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
  • US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!

నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 20రన ఢాకాలోని రెండు ఎయిర్ బేస్‌లపై బంగ్లా ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేశారు. చిట్టగాంగ్ లోని జహరుల్ హక్ ఎయిర్ బేస్‌లో పనిచేస్తున్న వైమానిక దళ వారెంట్ ఆఫీసర్ సెలవు లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. దీని తర్వాత పాకిస్తానీ అధికారులు ఇతడిని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పట్టుకున్నారు. పాకిస్తాన్ అధికారుల సహకారంతో ఈ అరెస్ట్ జరిగింది. ఇతడికి, పాక్ తాలిబాన్లతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. బంగ్లా ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌కు సంబంధించి ఎవరున్నారనే వివరాలను కూడా బయటపెట్టాడు.

చిట్టగాంగ్‌లోని జహూరుల్ హక్ ఎయిర్ బేస్, ఢాకాలోని కుర్మిటోలాలో ఉన్న ఏ కే ఖండకర్ బేస్, జెస్సోర్‌లోని మతియుర్ రెహమాన్ బేస్ అనే మూడు కీలక స్థావరాలపై ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు దాడులు జరిగాయి. హూరుల్ హక్ ఎయిర్ బేస్‌లోని ప్రధాన మసీదు ఇమామ్ అయిన అబ్దుస్ షుకూర్‌ను, టీటీపీకి చెందిన ప్రధాన రిక్రూటర్‌గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే, ఈ నెట్వర్క్‌తో సంబంధాలు ఉన్న అధికారులు అరెస్టుల భయంతో టర్కీ, పాకిస్తాన్, న్యూజిలాండ్, పోర్చుగల్ పారిపోయారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Air Force Investigation
  • Bangladesh Air Force
  • global-security
  • military intelligence
  • Pakistan Taliban

తాజావార్తలు

  • Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..

  • Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి

  • Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి

  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌ అప్పుడేనా?

  • Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions