Mary Millben: రాహుల్‌గాంధీకి ఆ చతురత లేదు.. మోడీపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అమెరికా గాయని
- రాహుల్‌గాంధీకి ఆ చతురత లేదు
- మోడీపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అమెరికా గాయని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారంటూ కాంగ్రస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్ని అమెరికా గాయని మేరీ మిల్బెన్ ఖండించారు. రాహుల్ గాంధీకి భారత ప్రధాని అయ్యే చతురత లేదని ఆమె విమర్శించారు. ట్రంప్‌కు మోడీ భయపడరని.. అమెరికాతో భారత దౌత్యం వ్యూహాత్మకమైందని రాసుకొచ్చారు. భారతదేశానికి ఏది మంచిదో అదే చేస్తారన్నారు. దేశాధినేతలంతా అలానే చేస్తారని.. ఈ విషయంలో మోడీని అభినందిస్తున్నట్లు చెప్పారు. దేశానికి ఏది మంచిదో అదే చేస్తారని మేరీ మిల్బెన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: మజ్లిస్ పార్టీ అభ్యర్థి విందులో బిర్యానీ కోసం తన్నులాట.. వీడియో వైరల్
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయమని ప్రధాని మోడీ చెప్పారని తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ట్రంప్-మోడీ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Gudivada Amarnath: గూగుల్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే లక్ష 80 వేలు ఉద్యోగులు.. ఏపీలో రెండు లక్షలు ఎలా ఇస్తారు..?
ట్రంప్ ప్రకటన తర్వాత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ట్రంప్‌ను చూసి మోడీ భయపడుతున్నారని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని అమెరికా గాయని తప్పుపట్టారు. మోడీ నాయకత్వాన్ని మేరీ మిల్బెన్ తరచుగా ప్రశంసలతో ముంచెత్తుతారు. ఒకసారి వేదికపై మోడీ కాళ్ల మీద పడి ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నారు. మోడీ పాలనను మేరీ మిల్బెన్ ఇష్టపడుతుంటారు.
You are wrong, @RahulGandhi.
PM @narendramodi is not afraid of President Trump. PM Modi understands the long game and his diplomacy with the U.S. is strategic. Just as @POTUS will always put America’s interests first, so will PM Modi do what is best for India. And I applaud that.… https://t.co/4p0HNRCAv2— Mary Millben (@MaryMillben) October 17, 2025
Indian culture possesses a remarkable beauty, as its values transcend boundaries effortlessly. Through the humble act of touching feet of Hon PM Shri @narendramodi Ji, @MaryMillben has exemplified profound respect for our ancient values. It truly represents the idea of 'One… pic.twitter.com/dAMEuqmffj
— Himanta Biswa Sarma (@himantabiswa) June 24, 2023
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!