UN on Ukraine: రష్యాకు మద్దతుగా అమెరికా ఓటింగ్, భారత్ గైర్హాజరు.. యూఎన్‌లో సంచలనం..
- ఐక్యరాజ్యసమితిలో సంచలనం..
- రష్యాకు మద్దతుగా అమెరికా ఓటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UN on Ukraine: అమెరికా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రతీ దశలో కూడా ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలిచింది, అందుకు తగ్గట్లుగానే ఓటింగ్‌లో పాల్గొంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు చిరకాల ప్రత్యర్థిగా భావించే రష్యాతో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్‌తో మాట్లాడారు.
Read Also: DK Aruna : దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
సోమవారం ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్‌కి వ్యతిరేకంగా, రష్యాకు మద్దతుగా అమెరికా ఓటేసింది. రష్యా ఉక్రెయిన్ నుంచి వైదొలగాలని, యుద్ధాన్ని ఖండించాలనే యూఎన్ తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. మరోవైపు, అనేక యూరప్ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. భారత్ ఓటింగ్‌కి దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండిస్తూ, ఆక్రమిత భూభాగాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని.. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఉత్తర కొరియాతో పాటు మాస్కోతో అనుబంధం ఉన్న 14 దేశాలు ఖండించాయి. అయినప్పటికీ ఈ తీర్మానాన్ని యూఎస్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అనుకూలంగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 18 ఓట్లు వచ్చాయి. 65 మంది గైర్హాజరయ్యారు. భారత్‌తో పాటు అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా మరియు ఇరాన్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, యుద్ధాన్ని ఆపేయాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..