ఆ నగరంలో మరోసారి లాక్డౌన్…90 లక్షల మందికి మళ్లీ టెస్టులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019 నవంబర్ నుంచి చైనాలో కరోనా కేసులు బయటపడటం మొదలుపెట్టాయి. డిసెంబర్ నుంచి కేసులు పెరగడం మొదలుపెట్టాయి. చైనా నుంచి కేసులు ఇతర దేశాలకు వ్యాపించడం మొదలయ్యాయి. ఆ తరువాత ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తూ వచ్చారు. గత రెండేళ్లుగా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా కరోనా ఏ మాత్రం తగ్గడంలేదు. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ రూపాంతరాలు చెందుతూ బలం పెంచుకొని మరోమారు విజృంభిస్తున్నది. ప్రపంచంలోని దాదాపుగా 130 దేశాల్లో డెల్టావేరియంట్ వ్యాపించింది. ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు చైనాలో వెలుగుచూస్తున్నాయి. ఆ దేశంలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లోని నాంజింగ్ నగరంలో ఇటీవలే 18 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.
Read: ప్రియాంక జవాల్కర్ మూడు చిత్రాల ముచ్చట!
Also Read
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ దేశంలో ఇప్పటికే కోట్లాదిమందికి కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం అందించింది. అయినప్పటికీ కేసులు నమోదవుతుండటంతో వ్యాక్సిన్ ప్రభావంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మూడో డోస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నది. ఇక, నాంజింగ్ నగరంలో 18 డెల్లా వేరియంట్ కేసులు నమోదుకావడంతో ఆ నగరంలో మరోసారి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నగరంలోని 90 లక్షల మంది జనాభాకు మరోసారి కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ నగరంలో రెండుసార్లు 90 లక్షల మంది జనాభాకు రెండుసార్లు టెస్టులు నిర్వహించారు. కాగా ఇప్పుడు మూడోసారి కూడా జనాభా మొత్తానికి టెస్టులు నిర్వహించబోతున్నారు.
తాజావార్తలు
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!