Child Marriage: 13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Marriage: పాకిస్తాన్ దేశంలోని స్వాత్ లోయలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు, 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త అక్కడి మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది. మైనర్ బాలికకు ఆమె తండ్రి, వృద్ధుడితో వివాహం చేశాడు. సమాచారం తెలిసిన పాక్ పోలీసులు వరుడితో పాటు బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. వివాహ వేడుక నిర్వహిస్తున్న అధికారి, సాక్షులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Israel: రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. భారీ దాడులకు ఏర్పాట్లు
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ఇదిలా ఉంటే, మైనర్ వధువును వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాక్ చట్టాల ప్రకారం ఆడపిల్లల కనీస వివాహ వయసు 16 ఏళ్లు కాగా, అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా ఉంది. కనీస వివాహ వయసును 18 ఏళ్లు పెంచాలని నిర్ణయాన్ని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలోని సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సంఘటల పాకిస్తాన్‌లో బాలిక దుస్థితిని వివరిస్తోంది.
ఇదిలా ఉంటే, మరోవైపు పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మైనర్ బాలికల కిడ్నాప్‌లు మాత్రం యథేచ్చగా జరుగుతున్నాయి. బలవంతంగా పెళ్లి చేసుకుని, మతం మార్చడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వివాహాలపై అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
తాజావార్తలు
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!