US: టెక్సాస్ హైవేపై కూలిన విమానం.. కార్లు ధ్వంసం.. పలువురికి గాయాలు
- టెక్సాస్ హైవేపై కూలిన విమానం
- కార్లు ధ్వంసం.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. పలు కార్లను ఢీకొట్టి ముక్కలైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు. రోడ్లు మూసివేసి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక విమానంలో ఉన్నవారంతా సేఫ్‌గా ఉన్నట్లు చెప్పారు. అలాగే మూడు కార్లు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా.. ఈస్ట్ హై స్కూల్ దగ్గర పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతోనే విమానం టెక్సాస్ హైవేపై కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక విమానం శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. ఆస్పత్రికి తరలించిన వారిలో పైలట్ ఉన్నారా? లేదా? అన్నది ఇంకా తెలియలేదని.. దీనిపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. రెక్కీ చేసి పుష్ప 2 థియేటర్ దోచేశారు!
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!