Isreal- Gaza Conflict: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి
- పాలస్తీనాపై మరోసారి దాడులు చేసిన ఇజ్రాయెల్ సైన్యం..
- స్కూల్ లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న అనుమానంతో దాడి..
- బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 22 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isreal- Gaza Conflict: పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను క్రమంగా పెంచుతుంది. తాజాగా, గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి, ఏడుగురు మహిళలు మరణించారు. ఓ పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. దానిని టార్గెట్ గా చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై చిందరవందరగా పడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండడంతోనే తాము దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైనికులు చెప్తున్నాయి.
Read Also: Viswam Twitter Review: గోపీచంద్ ‘విశ్వం’ ట్విటర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
మరోవైపు, లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ దాడులను తీవ్ర తరం చేసింది. తాజాగా జరిపిన దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 22 మంది మరణించాగా సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఇజ్రాయెల్ చేసిన దాడుల నుంచి హిజ్బుల్లా సమన్వయ విభాగానికి అధిపతి అయిన వాఫిక్ సఫా ప్రాణాలతో బయటపడ్డాడు. హిజ్బుల్లాహ్ యొక్క అల్ మనార్ టీవీ హత్యాప్రయత్నం విఫలమైందని ధృవీకరించింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!