China: కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారని స్థానిక ప్రభుత్వం తెలిపింది. లెషాన్ నగరానికి సమీపంలోని జిన్‌కౌహేలోని ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ స్టేషన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా మట్టి కుప్పలు కూలిపోవడంతో జనాలు వీటి కింద చిక్కుకుపోయారు. బాధితుల శవాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మరో ఐదుగరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Read Also: Ashish Vidyarthi : తన రెండో పెళ్లికి అసలు కారణం అదేనట.. నిజం చెప్పిన ఆశిష్ విద్యార్థి
Also Read
రెస్క్యూ ఆపరేషన్ కోసం 180 మందిని సంఘటన స్థలానికి పంపారు. ఈ ప్రదేశం సిచువాన్ రాజధాని చెంగ్డూకు దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఉంది. చైనాలో గ్రామీణ పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా వేసవి నెలలో కొండచరియలు విరిగిపడటం తరుచుగా జరుగుతోంది. అడవులు, కొండలు అధికంగా ఉన్న సిచువాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో 2017 సమయంలో జిన్మో గ్రామంపై కొండచరియలు విరిగిపడటంతో 60పైగా ఇళ్లు సమాధి అయ్యాయి.
తాజావార్తలు
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!