Indian Economy: చైనా కన్నా ఎక్కువ.. తొలి త్రైమాసికంలో 7.8 వృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: ఆర్థికవృద్ధిలో ఇండియా దూసుకుపోతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం చివరిదైన జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదైంది. 2022-23 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.1 శాతం గ్రోత్ రేట్ నమోదైంది. అక్టోబరు-డిసెంబర్‌లో జిడిపి వృద్ధి 4.5 శాతంగా ఉంది.
అధిక ప్రైవేటు వినియోగం మరియు ఇన్వెస్ట్మెంట్స్, ద్రవ్యోల్భణంలో వేగంగా పెరుగుదల ఈ ఏడాది కనిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం( ఏప్రిల్ 1-మార్చి 31) మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ నెలలో చైనా వృద్ధిరేటు కేవలం 6.3 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగా ఉంది.
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్‌లో కీలక మార్పులు
Read Also: Rakhi Festival: ప్రేమతో చెట్లకు రాఖీలు కట్టిన చిన్నారి.. స్వయంగా 105 రాఖీలు తయారు
ప్రస్తుతం కొనసాగుతున్న జూలై-సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి గణాంకాలు నవంబర్ 30న విడుదల కానున్నాయి. గతేడాది 2.4 శాతంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో 3.5 శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. తయారీ రంగంలో వృద్ధి 6.1 శాతం నుంచి 4.7 శాతానికి పడిపోయింది.
అంతకుముందు ప్రభుత్వం 2023 టాప్ 10 ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధిరేటును అంచనా వేసింది. భారతదేశం జీడీపీ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని, భారత జీడీపీ వృద్ధి 5.9 శాతం, చైనా జీడీపీ 5.2 శాతం, అమెరికా జీడీపీ 1.6 శాతం ఉంటుందని అంచానా.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!