Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
- జూన్ 11 నుంచి మహాలక్ష్మి రాజయోగం ప్రారంభం
- నాలుగు రాశుల వారికి ధనలాభ యోగాలు
- నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు
- ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahalakshmi Rajyoga: 2026 జూన్ 11 నుంచి జూన్ 13 వరకు అత్యంత శుభప్రదమైన ‘‘మహాలక్ష్మీ రాజయోగం’’ ఏర్పడనుంది. కుజుడు, చంద్రుడి కలయికతో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశులు ప్రయోజనం పొందుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం వల్ల సంపద, శ్రేయస్సు, విజయాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, సంపదకు కారకుడు. కుజుడు భూమి, ధైర్యం, శక్తి, కార్యసాధనకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలియక వల్ల ఈ విషయాల్లో మంచి విషయాలు జరుగుతాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారు అదృష్టాన్ని పొందొచ్చు.
మేష రాశి:
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
ఈ మహాలక్ష్మి రాజయోగం మేష రాశి వారికి అత్యంత ఫలవంతంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల, ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నిలిచిన నిధులు పొందే ఛాన్స్ ఉంది. డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దానిని తిరిగి పొందొచ్చు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కర్కాటకం:
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, అందువల్ల కుజుడితో కలయిక ఆర్థిక విషయాల్లో శుభవార్త అందిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో చేసే పెట్టుబడులు భారీ లాభాలు తెచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి:
మహాలక్ష్మి రాజయోగం సింహరాశి వారికి అపారమైన అదృష్టాన్ని తెస్తోంది.మీ ప్రణాళికలు అన్నీ కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పనిచేసే చోట మీ కీర్తి పెరుగుతుంది. పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కెరీర్లో కొత్త అవకాశాల వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి.
వృశ్చికం:
కుజుడికి వృశ్చికం స్వరాశి. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు చాలా కాలంగా అప్పుల సమస్యల్లో ఉంటే దాని నునంచి బయటపడే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!