Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Actress Rashmika Mandanna Pics Goes Viral

అందాలు ఆరబోతలో తగ్గేదే లే… శ్రీవల్లి టీజింగ్ పిక్స్ వైరల్

Published Date :December 17, 2021 , 9:18 am
By Prakash
అందాలు ఆరబోతలో తగ్గేదే లే… శ్రీవల్లి టీజింగ్ పిక్స్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

“పుష్ప” ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుండి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మెరిసే దుస్తులలో కొన్ని ఆకర్షణీయమైన అవుట్ ఫైట్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ చీరలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు తెలుగు అభిమానులు ఫిదా కాగా, ఆమె పొట్టి నలుపు దుస్తులతో బెంగళూరు మీడియాను ఆశ్చర్యపరిచింది. ఆపై ఈ సినిమా కొచ్చి ప్రెస్ మీట్‌లో ఆమె చేసిన అందాల ప్రదర్శన అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేసింది.

Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్

Also Read

  • Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఫోటోలు..
  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా
  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్
  • ZaynMarieKhan : డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ లో పరువాల ప్రదర్శనతో అదరగొట్టిన 'జైన్ మారియా ఖాన్'

అందాలు ఆరబోతలో తగ్గేదే లే అంటూ శ్రీవల్లి చేసిన టీజింగ్ మామూలుగా లేదు. ఆమె వేసుకున్న డీప్ నెక్ అవుట్ ఫిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె స్పెషల్ అట్రాక్షన్ కాగా, అక్కడున్న ఫోటోగ్రాఫర్లందరూ ఆమెను కెమెరాల్లో బంధించడంలో బిజీ అయిపోయారు. ఆమె గ్లామర్ ట్రీట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆపై ముంబైలో రష్మిక తన ఇలాంటి ఆకుపచ్చ దుస్తులలో మెరిసింది.

Image
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Pushpa
  • Rashmika
  • Rashmika Mandanna
  • Rashmika Mandanna Pics
  • Srivalli

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions