Rakul Preet Singh : వైల్డ్ అండ్ ఫ్రీ… గార్జియస్ అండ్ గ్లామర్ పిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్యాషన్ ఐకాన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా “కొండపొలం” సినిమాలో కన్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత మరో తెలుగు సినిమా చేయనేలేదు. ఇక ఇటీవలే “ఎటాక్” అనే హిందీ సినిమాతో వచ్చినా, ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజయ్ దేవగన్ సరసన “రన్‌వే 34”, ఆయుష్మాన్ ఖురానాతో “డాక్టర్ జి”, సిద్ధార్థ్ మల్హోత్రాతో “థ్యాంక్స్ గాడ్” వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తమిళ చిత్రాలు “అయలాన్”, “ఇండియన్ 2” వంటి భారీ చిత్రాల్లో కనిపించబోతోంది. తాజాగా రకుల్ కు తమిళ స్టార్ హీరో అజయ్ కొత్త చిత్రంలో నటించే అవకాశం లభించింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో రకుల్ పోస్ట్ చేసిన పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. “వైల్డ్ అండ్ ఫ్రీ” అనే క్యాప్షన్ తో గార్జియస్ అండ్ గ్లామర్ పిక్స్ షేర్ చేసింది ఈ అమ్మడు.
Read Also : Nani : పాన్ ఇండియా అంటే ఏంటో తెలీదు !
Also Read

Rakul 1

Rakul 2

Rakul 3

Rakul 4
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!