NIRF: మరోసారి అగ్రగామిగా మద్రాస్ ఐఐటీ.. హైదరాబాద్ ఐఐటీ స్థానం ఎంతంటే?
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ జాబితా విడుదల
- న్యూఢిల్లీలోని భారత్ మండపంలో విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
- అధికారిక వెబ్‌సైట్ nirfindia.orgలో తనిఖీ
- ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ మరోసారి అగ్రగామి
- హైదరాబాద్ ఐఐటీ స్థానం?
- ఉస్మానియా యూనివర్సిటీ స్థానం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. 9వ ఎడిషన్ కింద ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024 సంవత్సరానికి సంబంధించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌ను విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్‌సైట్ nirfindia.orgలో తనిఖీ చేయవచ్చు. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఐఐటీ మద్రాసు టాపర్‌గా నిలిచింది. ఈ ఏడాది 10,000 దరఖాస్తులు వచ్చాయి.
READ MORE: Telusu Kada: సిద్ధూ కోసం థమన్.. రచ్చ లేపుడే
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
హైదరాబాద్ ఐఐటీ స్థానం?
కాగా.. ఈ జాబితాలో ఐఐటీ హైదరాబాద్ కూడా ఉంది. ఓవరాల్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్12 వ ర్యాంక్ సాధించింది. టాప్ 10లో స్థానం సాధించలేకపోయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి 25 వ ర్యాంక్ వచ్చింది. నీట్ వరంగల్ 53 వ ర్యాంక్, ఉస్మానియ యూనివర్సిటీ 70 వ ర్యాంక్ లో ఉన్నాయి.
READ MORE:Nagarjuna: మ మ మాస్.. గెట్ రెడీ బాయ్స్
ఇంజినీరింగ్ విభాగంలో.. ఐఐటీ మద్రాస్ వరుసగా 9వ సారి మొదటి స్థానం దక్కించుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్ ఎనిమిదో స్థానానికి చేరుకుంది. నిట్ వరంగల్ కు 21వ స్థానం వరించింది. మెడికల్ కాలేజీల్లో ఉస్మానియ మెడికల్ కాలేజ్ 48 వ ర్యాంక్ సాధించింది. రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్లో ఐఐటీ హైదరాబాద్ 15 వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 28 వ స్థానాల్లో నిలిచాయి.
READ MORE:Viral Video: విమానాశ్రయంలోని రన్‌వేపైనే పాము-ముంగిసల యుద్ధం..వీడియో వైరల్
విశ్వవిద్యాలయాల పరంగా…టాప్ 10లో నిలిచినవి..
1.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
2. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ
3. జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
4. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
5. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
6.యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, న్యూఢిల్లీ
7. అమృత్ విశ్వ విద్యాపీఠ్, కోయంబత్తూరు
8. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్
9.జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కతా
10. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్
READ MORE:CM Chandrababu: వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీరియస్
ఉన్నత విద్యాసంస్థల్లో..
1.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి
4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
5.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్
6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్
7. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
8. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
9. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి
10. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ
READ MORE: CM Chandrababu: వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీరియస్
కళాశాలల విభాగంలో…
1.హిందూ కాలేజ్, ఢిల్లీ
2.మిరాండా హౌస్, ఢిల్లీ
3.సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
4.రామ్ కృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజ్, కోల్‌కతా
5.ఆత్మ రామ్ సనాతన్ ధర్మ కాలేజ్, ఢిల్లీ
6.సెయింట్ జేవియర్స్ కాలేజ్,
కోల్‌కతా .PSGR కృష్ణమ్మాళ్ మహిళా కళాశాల, కోయంబత్తూర్
8. లయోలా కాలేజ్, చెన్నై
9. కిరోరి మాల్ కాలేజ్, ఢిల్లీ
10. లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ
READ MORE:Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఇంజినీరింగ్ విభాగంలో….
ర్యాంక్ 1: IIT-మద్రాస్, తమిళనాడు
ర్యాంక్ 2: IIT ఢిల్లీ, ఢిల్లీ
ర్యాంక్ 3: IIT-బాంబే, మహారాష్ట్ర
ర్యాంక్ 4: IIT-కాన్పూర్, ఉత్తరప్రదేశ్
ర్యాంక్ 5: IIT-ఖరగ్‌పూర్, పశ్చిమ బెంగాల్
ర్యాంక్ 6 IIT రూర్కీ, ఉత్తరాఖండ్
ర్యాంక్ 7 : IIT-గువాహటి, అస్సాం
ర్యాంక్ 8: IIT-హైదరాబాద్, తెలంగాణ
ర్యాంక్ 9: N. I.T తిరుచిరాపల్లి, తమిళనాడు
ర్యాంక్ 10: IIT-బనారస్, యూపీ
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!