TS EDCET Counselling 2023 : ప్రారంభమైన తెలంగాణ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్.. 30 వ తేదీ వరకే ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఈడీ చెయ్యాలనుకునే వాళ్లకి ఎడ్‌సెట్ అనే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. తెలంగాణలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) మే 18వ తేదీన 49 పరీక్ష కేంద్రాల్లో ఈ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు 27,495 మంది హాజరైయ్యారు. కాగా జూన్ 12న ఫలితాలు విడుదల చెయ్యగా.. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో నిన్నటి నుండి బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 20వ తేది నుంచి 30వ తేది లోపు అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Read also:Salaar: ‘సలార్’ వల్ల కొత్త తలనొప్పి… ఆ సినిమాలన్నీ వెనక్కేనా?
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
కాగా ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ సెప్టెంబరు 25వ తేది నుంచి 29వ తేది వరకు నిర్వహించబడుతుంది. వెబ్ ఆప్షన్లు నమోదు అక్టోబర్ 3వ తేది నుంచి ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అక్టోబర్ 3వ తేది నుండి అక్టోబర్ 5వ తేది వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 6వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు మొదటి విడత సీట్లను అక్టోబర్ 9వ తేదీన కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేది నుంచి 13వ తేది మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా తరగతులు అక్టోబర్ 30 నుండి ప్రారంభమవుతాయి. మరింత సమాచారం కోసం అభర్ధులు https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ను సంప్రదించగలరు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!