IDBI Jobs 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 2100 ఆఫీసర్ ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం భారీగా బ్యాంక్ జాబ్స్ ను విడుదల చేసింది.. తాజాగా ఐడీబీఐ బ్యాంక్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఐడీబీఐ బ్యాంక్ మొత్తం 2,100 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. పలు కేటగిరీల్లో జూనియర్ ఆఫీసర్ కేటగిరీకి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
జూనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (జామ్) కోసం 800 పోస్టులు,ఎగ్జిక్యూటివ్-సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఈఎస్ఓ కోసం 1300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది..
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 22 నుండి ప్రారంభమవగా..అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 6. అభ్యర్థులు బ్యాంకు వెబ్‌సైట్ idbibank.inలో నిర్ణీత పత్రాలను అప్‌లోడ్ చేసి అప్లై చేసుకోవాలి..
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.200గా నిర్ణయించారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా IDBI బ్యాంక్ అధికారిక సైట్, idbibank.in ని సందర్శించాలి. దీని తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం లింక్‌పై క్లిక్ చేయండి. అప్పుడు అభ్యర్థులు వారి అకౌంట్ క్రియేట్ చేయాలి లేదా లాగిన్ చేయాలి. లాగిన్ అయ్యాక సరైన వ్యక్తిగత, విద్యా,వృత్తిపరమైన వివరాలను నమోదు చేయాలి. దీని తర్వాత అభ్యర్థులు అనుభవ ధృవీకరణ పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు దరఖాస్తు రుసుము చెల్లించండి. దీని తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.. ఆ తర్వాత ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!