నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం డీఆర్‌డీవో లో సీవీఆర్‌డీఈ లో ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ ను కోరుతుంది.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య..60ట్రేడులు
కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెడికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, వెల్డర్…
అర్హతలు..
సంబంధిత ట్రేడులో ఐటీఐ 2021/2022/2023 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లకు 01.12.2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి..
ఎంపిక విధానం..
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు..
స్టైపెండ్..
వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,050
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది..
వార్తా పత్రికలో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లో గా దరఖాస్తు చేసుకోవాలి..
ఈ ఉద్యోగాలకు సంబందించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా.. లేదా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలన్నా అధికార వెబ్ సైట్.. https://drdo.gov.in/ చూడవచ్చు..