BHEL Jobs 2024 : ఎటువంటి రాత పరీక్ష లేకుండానే BHEL భారీగా ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ సంస్థ BHEL లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 33 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు BHEL అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 31 లోపు అప్లై చేసుకోవాలి.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు.. 33
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
పోస్టుల వివరాలు..
సీనియర్ ఇంజనీర్ – 19 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ – 10 పోస్టులు
సీనియర్ మేనేజర్- 04 పోస్టులు
అర్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలను కలిగి ఉంటుంది. సంబందించిన డిగ్రీని కలిగి ఉండాలి.. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు..
దరఖాస్తు ఫీజు..
UR/EWS/OBC అభ్యర్థులు రూ. 472 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. SC/ST/PWD/Ex-Servicemen కేటగిరీకి చెందిన వారు దరఖాస్తు అన్ని కలిపి 472 రూపాయలు ఫీజు చెల్లించాలి..
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..
జీతం..
ఒక్కో పోస్టుకు ఒక్కో జీతం ఉంటుంది.. దాదాపు అన్ని పోస్టులకు రూ.2 లక్షల వరకు జీతం ఉంటుంది..
ఈ పోస్టులకు అప్లై చేసుకోవారు అధికార వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
తాజావార్తలు
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!