SSC MTS పరీక్ష 2023: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పరీక్షకు 11 లక్షల మంది అభ్యర్థులు గైర్హాజరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC MTS పరీక్ష 2023: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో ఈ పరీక్ష నిర్వహణ కోసం 21 నగరాల్లో 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షకు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఈ ఏడాది 40.92 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. బీహార్ మరియు యుపీ రాష్ట్రాలలో 19,04,139 మంది విద్యార్థులు SSC MTS పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో 7,79,086 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థులు 11.25 లక్షల మంది ఉన్నారు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఎక్కడెక్కడ ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారంటే..?
ప్రయాగ్‌రాజ్‌లోని తొమ్మిది కేంద్రాలలో 120131 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 49915 మంది (41.55 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఆగ్రాలోని ఏడు కేంద్రాల్లో 116353లో 48620, అలీఘర్ లోని ఒక కేంద్రంలో 22899లో 5918, బరేలీ త్రీ సెంటర్లో 51230 అభ్యర్థులు నమోదు చేసుకోగా 19910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఘజియాబాద్‌లోని మూడు కేంద్రాల్లో 49944లో 14426, గోరఖ్‌పూర్‌లో మూడు కేంద్రాల్లో 57752లో 23551 హాజరయ్యారు.
209036లో 11 కేంద్రాలలో కాన్పూర్ 81303.. లక్నో 17 సెంటర్లో 244332 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 85872 మంది.. బీహార్‌లోని అర్రాలో ఒక కేంద్రంలో 12825 అభ్యర్థులకు 5838, భాగల్పూర్లో రెండు కేంద్రాల్లో 34736, 17142 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
SSC MTS పరీక్ష 2 దశల్లో నిర్వహించారు. మొదటి దశ మే 2 నుంచి మే 19 వరకు జరగ్గా.. రెండో దశ జూన్ 13 నుంచి జూన్ 20 వరకు నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ‘కీ’ పేపర్ ని త్వరలో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ssc.nic.inని గమనించాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..