Anantapur Crime: టీడీపీ నేతపై హత్యాయత్నం..
- టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి..
- అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలంలో ఘటన..
- తిమ్మనచెర్వుకి చెందిన టీడీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur Crime: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.. పెద్దపప్పురు మండలం తిమ్మనచెర్వుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కట్టుబడి మనోజ్ పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల డ్రైవర్ రాజు, అతని తమ్ముడు కలిసి దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో మనోజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అతడి శరీరంపై కత్తిగాట్లు కనిపిస్తున్నాయి.. అయితే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే మనోజ్‌ను ఆస్పత్రికి తరలించారు.. బాధితుడు మనోజ్ కు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. మరోవైపు.. హుటాహుటిన తాడిపత్రి ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.. బాధితుడు మనోజ్ ను పరామర్శించి.. ధైర్యం చెప్పారు.. అయితే, వ్యక్తిగత కారణాలతో మనోజ్‌పై దాడి చేశారు..? లేదా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది..
Read Also: Manchu Manoj : అది నా తండ్రి ఇచ్చిన ఆస్తి.. మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!