Video viral: యూపీలో దారుణం.. నడిరోడ్డుపై భార్యపై దాడి.. సినిమా చూసినట్టు చూసిన జనాలు
- యూపీలో దారుణం
- నడిరోడ్డుపై భార్యపై దాడి
- సినిమా చూసినట్టు చూసిన జనాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఆదివారం యూపీలో బ్యూటీ పార్లర్‌లో వధువును మాజీ ప్రియుడు తుపాకీతో కాల్చి చంపిన ఘటనను మరువక ముందే.. అదే ప్రాంతంలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత రద్దీగా ఉండే ఝాన్సీలో నడిరోడ్డుపై భార్యపై దాడికి తెగబడ్డాడు భర్త. ఇష్టానుసారంగా ఆమెపై దాడి చేస్తున్నా.. చుట్టూ జనాలు ఉన్నా ప్రేక్షకుల్లా చూశారే తప్ప ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Darshan: ‘రేణుకాస్వామిని హీరోగా చేయడం ఆపండి’: దర్శన్‌కు మద్దతుగా యాంకర్ సంచలన ప్రకటన!
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
జూన్ 25 (మంగళవారం) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రోడ్డంతా జనంతో రద్దీగా ఉంది. పట్టపగలే ఒక వ్యక్తి.. నడిరోడ్డుపై భార్యపై దాడి చేస్తు్న్నాడు. దారుణాతి దారుణంగా దాడి చేశాడు. కానీ ఎవరూ ఆపే ప్రయత్నమే చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: IAS officers: సచివాలయానికి ఆ ఐఏఎస్‌ల క్యూ..!
నిందితుడు శివం యాదవ్‌గా గుర్తించారు. వీడియోలో అతడు భార్య జుట్టును లాగడం, మోచేతితో కొట్టడం దృశ్యాలు కనిపించాయి. తీవ్రంగా దాడి చేసి నేలకు ఒరిగేలా చేశాడు. దెబ్బలు తాళలేక కిందపడిపోయింది. సమీపంలో ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నా.. సినిమా చూసినట్టు చూస్తున్నారే తప్ప.. ఒక్కరు కూడా జోక్యం చేసుకుని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక బాధితురాలు మోహిని.. భర్తపై నవాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యాభర్తల గొడవ సంబంధించిన కేసు అని బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇదే ఝాన్సీ ప్రాంతంలో వధువును తుపాకీతో కాల్చి మాజీ ప్రియుడు హతమార్చడంతో తీవ్ర కలకలం రేపింది. పెళ్లి పీటలు ఎక్కేముందు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. వరుస ఘటనలతో ఝాన్సీలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ముకేశ్ అంబానీ.. ఎందుకంటే.?
यही देखना बाकी रह गया था, युवक ने युवती की बीच सड़क पर की पिटाई, युवती को बाल खींचकर पीटता दिखा युवक, युवती की पिटाई का वीडियो हो रहा वायरल, नवाबाद थाना क्षेत्र के पिछोर इलाके का मामला.@jhansipolice @Uppolice #Jhansi #UttarPradeshNews #Voilence #Viralvideo pic.twitter.com/CDnk513u7S
— Jaishreeka Jangid (@Jaishreeka01) June 26, 2024
తాజావార్తలు
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..