Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Crime Stories Uttar Pradesh Girl Bites Off Man Lip As He Tries To Kiss Her Forcefully

Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి

Published Date :February 6, 2023 , 10:00 am
By Abdul khadar
Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి
  • Follow Us :

Uttar Pradesh Girl Bites Off Man Lip As He Tries To Kiss Her Forcefully: అత్యాచారం చేయబోయిన యువకుడి నుంచి తనని తాను కాపాడుకోవడం కోసం ఒక యువతి సాహసోపేతమైన పని చేసింది. ఎంత ప్రాధేయపడినా తనని విడిచిపెట్టకపోవడంతో.. ఆ కామాంధుడి పెదవి తెగిపోయేలా కొరికి, అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ఆ కీచకుడు బలవంతంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. బాధితురాలు అతడి పెదవి గట్టిగా కొరికింది. దీంతో.. అతని పెదవి భాగం తెగి, కిందకు పడింది. ఇంతలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడ్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం దారువాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కి చేరుకొని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తెగిపడిన పెదవి భాగాన్ని పాకెట్‌లో సీల్ చేసి, దగ్గరలోని ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం తరలించారు. బాధితురాలు నిందితుడిపై పోలీస్ కేసు నమోదు చేసింది.

Revanth Reddy: పాదయాత్రకి బయలుదేరిన రేవంత్.. హారతి ఇచ్చిన కూతురు నైనిషా..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఆమె పని నిమిత్తం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేరని, మొత్తం నిశ్శద్ద వాతావరణం ఉందని తెలిపింది. అప్పుడు నిందితుడు వెనుక నుంచి ఒక్కసారిగా తనపై ఎగబడి, గట్టిగా పట్టుకున్నాడని పేర్కొంది. దీంతో తాను కంగారుపడ్డానని, తనని ఎవరలా పట్టుకున్నారో అర్థం కాక భయబ్రాంతులకు గురయ్యానని చెప్పింది. తాను అరిచేందుకు ప్రయత్నించగా.. నిందితుడు తన గొంతు పట్టుకున్నాడని, ఆ తర్వాత పొలంలోకి లాక్కెళ్లి తన బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడని తెలిపింది. అతని చెర నుంచి తప్పించుకోవడం చాలా ప్రయత్నించానని, ఇంతలో ఆ యువకుడు బలవంతంగా ముద్దాడేందుకు ప్రయత్నించాడని చెప్పింది. తనని తాను కాపాడుకునేందుకు అదే సరైన అవకాశమని భావించి.. అతని పెదవిని గట్టిగా కొరికేశానంది. దాంతో అతని పెదవి తెగి కింద పడిపోయిందని, అతడు బాధపడటం మొదలుపెట్టాడని చెప్పింది. ఈలోపు తాను గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కలుండే ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారని వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Vani Jayaram: ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ గాయాలకు కారణమిదే!

  • Tags
  • Crime News
  • Girl Bites Man Lip
  • Uttar Pradesh Crime News
  • woman assaulted
  • Woman Bites Off Man Lip

WEB STORIES

బొబ్బర్లతో బోలెడు లాభాలు

"బొబ్బర్లతో బోలెడు లాభాలు"

Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు

"Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు"

పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!

"పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!"

Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

"Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?"

Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు

"Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు"

Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి

"Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి"

Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

"Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!"

ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి..

"ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి.."

అవకాశాల కోసం  విప్పి చూపిస్తున్న భామలు...

"అవకాశాల కోసం విప్పి చూపిస్తున్న భామలు..."

World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే..

"World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే.."

RELATED ARTICLES

Cigarette Crime: సిగరెట్ పెట్టిన చిచ్చు.. అన్యాయంగా ఒకరు మృతి

Kayleigh Scott: ఆ సెలెబ్రిటీ ఫ్లైట్ అటెండెంట్ ఇక లేదు.. పోస్టు పెట్టి మరీ..

Crime News: అనుమానం పెనుభూతమై.. గొంతు నులిమి భార్య హత్య.. శవాన్ని ముక్కలు చేసి..

US Dentist Crime: క్లూ లేకుండా భార్యని చంపాడు.. కానీ చివరికి అలా బుక్కయ్యాడు

Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..

తాజావార్తలు

  • Mrunal Thakur: ఓ సీతా.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో కూడా నువ్వు కేక

  • Ketika Sharma: ఆ ఎత్తులు.. పల్లాలు.. దేవుడా తట్టుకోవడం కష్టమే

  • Raashi Khanna: క్లివేజ్ షో చేయడంలో బాగా ఆరితేరినట్టుందే

  • Minister Gudivada Amarnath: అమరావతి నిర్మాణం పేరుతో బాబు లూటీ..!

  • Bhagwant Mann: పంజాబ్ మరో ఆఫ్ఘనిస్తాన్ కాకూడదు.. మతోన్మాద శక్తులతో జాగ్రత

ట్రెండింగ్‌

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

  • Fan Speed Increase : ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉందా.. ఎలక్ట్రీషియన్‎తో పన్లేదు మీరే చేస్కోండి

  • Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే

  • Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions