UP Video: కారు రూపంలో మృత్యువు.. కుమార్తెతో కలిసి తల్లి ఇంటికి వెళ్తుండగా ఘోరం
- ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో ఘోరం
- కారు రూపంలో మృత్యువు
- కుమార్తెతో తల్లి ఇంటికి వెళ్తుండగా ఢీ.. తల్లి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కారు రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఇది కూడా చదవండి: Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కాన్పూర్‌లో కిద్వాయ్ నగర్లో శుక్రవారం మధ్యాహ్నం తన 12 ఏళ్ల కుమార్తెతో కలిసి తల్లి స్కూటర్‌పై వెళ్తోంది. ఇంతలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న కారు.. అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో 30 అడుగుల ఎత్తులో పడ్డారు. ఈ ఘటనలో తల్లి చనిపోగా.. కుమార్తె తీవ్రగాయాలయ్యాయి. క్లినిక్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతురాలు హెల్మెట్ ధరించినా ప్రాణాలు నిలువలేదు.. ప్రాణ భయంతో తనువు చాలించింది. ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు బాలికలు స్కూల్‌కు వెళ్లకుండా కారులో విన్యాసాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Padi Kaushik Reddy: నోరు అదుపులో పెట్టుకో దానం నాగేందర్.. స్పాట్ ఎక్కడో చెప్పు నేను రావటానికి రెడీ..!
#कानपुर में रफ़्तार का क़हर स्कूल बंक मार कार में घूम रहे थे नाबालिक लड़के लड़कियां
तेज़ रफ़्तार कार से महिला और उसकी बेटी को मारी टक्कर।
महिला की मौक़े पर मौत तो वहीं बेटी की हालत गंभीर।
Accident का Cctv आया सामने। #कानपुर के साकेत नगर रोड @kanpurnagarpol @Uppolice @dgpup… pic.twitter.com/BUXOuvd0kb— Gaurav Trivedi (@gaurav3vedi) August 3, 2024
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!