Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
- కర్నూలు జిల్లాలో ఉమ్రా యాత్ర పేరుతో భారీ మోసం
- దాదాపు రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు
- హైదరాబాద్ పాత బస్తికి చెందిన వ్యక్తి ప్రధాన నిందితుడు
- ఉమ్రా యాత్రకు పంపిస్తానని చెప్పి మాయమాటలు
- ఒక్కొక్కరి నుంచి రూ. 40,000 చొప్పున వసూళ్లు
- సుమారు 1000 మంది వరకు బాధితులు ఉన్నట్టు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umrah Scam: కర్నూలు జిల్లాలో ఉమ్ర యాత్ర పేరుతో 4 కోట్ల రూపాయలు మోసం చేశాడు ఒక కేటుగాడు. హైదరాబాద్ పాత బస్తికి చెందిన వ్యక్తి ఉమ్ర యాత్రకు పంపిస్తానని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 40,000లు దాదాపు 1000 మంది నుంచి వసూలు చేశాడు. ఈ కేటుగాడు బాధితుల్లో కర్నూలు జిల్లాలోని కర్నూల్, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
డబ్బులు తీసుకొని ముఖం చాటేయడంతో బాధితులు అతన్ని పట్టుకొని కర్నూలు పోలీసులకు అప్పగించారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా.. రెండు కోట్లు బాధితులకు ఇచ్చినట్టుగా తెలిపాడు నిందుతుడు. దీనితో అసలు ఈ మోసానికి ఎలా పాల్పడ్డారు..? మొత్తం ఎంత మంది మోసపోయారు..? ఎన్ని కోట్లు కొల్లగొట్టాడని పోలీసులు వారి స్టైల్ లో విచారణను మొదలు పెట్టారు.
తాజావార్తలు
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?