Crime: ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై ట్యూషన్ టీచర్ అఘాయిత్యం..
- ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై ట్యూషన్ టీచర్ అఘాయిత్యం..
- మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్‌ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో ఈ దారుణం జరిగింది.
Read Also: Puspa Kissik Song: ‘దెబ్బలు పడతయిరో’ అంటూ స్టెప్స్ అదరగొట్టిన బామ్మలు.. వీడియో వైరల్
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేంద్ర త్రిపాఠి అనే వ్యక్తి ఎక్స్‌ట్రా క్లాసులు ఉన్నాయని చెప్పి అక్కాచెల్లెళ్లను ప్రలోభపెట్టాడు. అనంతరం వీరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్ అయిన చెల్లిపై, ఆ తర్వాత అక్కపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన ఇద్దరు శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని తెలిపారు.
కుటుంబ సభ్యులు జరిగిన దారుణం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాళ్లను వైద్యపరీక్షల నిమిత్తం పంపించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అరెస్టవుతాననే భయంతో నిందితుడు ఇంటి నుంచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నాడు. నిందితుడికి సంబంధించిన సమాచారం ఎవరి వద్దనైనా ఉంటే ఇవ్వాలని కోరారు. నిందితుడిపై అత్యాచారం, లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ(పోక్సో)చట్టంతో సహా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!