Condoms: ఏందిరా ఇది… గర్ల్స్ హాస్టల్ ముందు భారీగా కండోమ్స్
- ఢిల్లీలోని బాలికల పీజీ హాస్టల్ డ్రైనేజీలో కనిపించిన కండోమ్స్
- కండోమ్స్ చూసి షాకైన హాస్టల్ మేనేజ్మెంట్, స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని బాలికల పీజీ హాస్టల్ డ్రైనేజీ వ్యవస్థలో వేలాది ఉపయోగించిన కండోమ్‌లు దొరికాయని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవల వైరల్ అయిన పోస్టులు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అధికారులు మూసుకుపోయిన డ్రైనేజీని శుభ్రం చేయడానికి కొందరు కార్మికులను పిలవడంతో.. వారు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వేలాదిగా వాడిన కండోమ్ లు కనిపించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Crow Like a Pet: కుటుంబంలో ఒక్కటైన కాకి.. నల్గొండ జిల్లాలో వింత ఘటన
Also Read
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పీజీ హాస్టల్ డ్రైనేజీ కండోమ్స్‌తో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే.. ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ లో డ్రైనేజ్ పైప్ లైన్ జామ్ అయిపోయింది. దీంతో దాన్ని కొందరు వ్యక్తులు క్లీన్ చేస్తున్నారు. అందులో కొన్ని వందల కండోమ్ లను గుర్తించారు. అది చూసిన మేనేజ్మెంట్, స్థానికులు అవాక్కాయ్యారు. పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినప్పటికి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Read Also:Horror: యువకుడిని కారు టాప్ పై ఉంచి.. 8 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్..
దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వేగంగా వ్యాపించింది. కొంతమంది దీన్ని అమ్మాయిల ఫ్రీడమ్, రిస్క్‌తో లింక్ చేస్తు కామెంట్ చేస్తున్నారు. హాస్టల్ మేనేజ్మెంట్, సూపర్ విజన్ లోపాల గురించి మరికొందరు చర్చిస్తున్నారు. ఢిల్లీలో మాత్రమే కాదు ప్రతి సిటీలో ఇలాంటి అమ్మాయిలే ఉన్నారని.. హాస్టల్స్ పేరుతో పాడు పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
देखिए दिल्ली मे पढ़ाई करने वाली लड़कियों के हालात क्या है
Delhi के PG हॉस्टल में सीवरेज सफाई के दौरान मिला राज़, जिसने सबको शर्मिंदा कर दिया!” 🙈 😳 pic.twitter.com/R2A43eba34— Kalpna चौधरी (@Desivibe24) October 28, 2025
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!