ఢిల్లీలోని బాలికల పీజీ హాస్టల్ డ్రైనేజీ వ్యవస్థలో వేలాది ఉపయోగించిన కండోమ్‌లు దొరికాయని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవల వైరల్ అయిన పోస్టులు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అధికారులు మూసుకుపోయిన డ్రైనేజీని శుభ్రం చేయడానికి కొందరు కార్మికులను పిలవడంతో.. వారు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వేలాదిగా వాడిన కండోమ్ లు కనిపించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్…