Home
Crime Stories
Thane Municipal Corporation Deputy Commissioner Bribery Scam Retired Police Officer Cheated
Maharastra: 25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ కమిషనర్
- ఒక బిల్డర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ థానే మున్సిపల్ కమిషనర్
- గతంలో 10 లక్షలు లంచం తీసుకున్నాడని తెలిపిన ఫిర్యాదుదారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ శాఖలో ఒక పెద్ద అవినీతి కేసు బయటపడింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఒక బిల్డర్ నుండి 25 లక్షలు లంచం తీసుకుంటుండగా ముంబై పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు
పూర్తి వివరాల్లోకి వెళితే.. . థానే మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణల నిరోధక విభాగం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శంకర్ పటోల్‌ను అవినీతి నిరోధక బ్యూరో (ACB) బుధవారం రూ25 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేసింది. అభిరాజ్ డెవలపర్స్ యజమాని అభిజిత్ కదమ్ నుంచి పటోలే డబ్బు డిమాండ్ చేశాడని అధికారులు తెలిపారు. అతను ఇప్పటికే రూ. 10 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు దారుడు తెలిపాడు. తన క్యాబిన్లో మరో రూ. 25 లక్షల నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?