మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ శాఖలో ఒక పెద్ద అవినీతి కేసు బయటపడింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఒక బిల్డర్ నుండి 25 లక్షలు లంచం తీసుకుంటుండగా ముంబై పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే.. . థానే మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణల నిరోధక విభాగం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శంకర్ పటోల్‌ను అవినీతి నిరోధక బ్యూరో (ACB) బుధవారం రూ25 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అరెస్టు…