Tejeshwar Murder: తేజేశ్వర్ హత్యపై కొత్త ట్విస్ట్.. బయటపడిన కాల్ రికార్డులు..!
- రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య
- ఇప్పటికే ఈ హత్య కేసులో 8మంది అరెస్ట్
- పెళ్లికి ముందు తేజేశ్వర్, ఐశ్వర్య మధ్య జరిగిన సంభాషణ ఆడియో లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejeshwar Murder: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత సహా 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. పెళ్లికి ముందు మొదట నిశ్చితార్థం జరిగిన తరువాత ఇంటి నుంచి ఐశ్వర్య వెళ్లిపోయింది. ఆ సమయంలో ఐశ్వర్యను తిరుమలరావు తన ఇంటికి తీసుకెళ్లి ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తన భార్యను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ.. అందుకు తిరుమలరావు భార్య ఒప్పుకోలేదు. దీంతో తిరిగి ఇంటికి వచ్చింది ఐశ్వర్య. అయితే.. అప్పటికే ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే విషయం తెలిసిన తేజేశ్వర కుటుంబ సభ్యులు పెళ్లిని కాన్సిల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిపెటాకులైన ఘట్టం నుంచి మళ్లీ పెళ్లి పీటలు ఎక్కించేందుకు ఐశ్వర్య ఆడిన డ్రామా, తేజేశ్వర్‌ను నమ్మించేందుకు ప్రేమవలపు.. చివరకు పెళ్లికి నాంది పలకేలా చేసింది. అయితే.. ఈ సమయంలో తేజేశ్వర్, ఐశ్వర్య మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఓ ఆడియో ఒకటి బయటకు వచ్చింది.
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?