MP Shocker: చెల్లిపై అత్యాచారం, తల్లి ముందే హత్య.. ఎంపీ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు..
- మధ్యప్రదేశ్ అత్యాచార ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు..
- చెల్లిలిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం..
- తల్లి ముందే గొంతు నులిమి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Shocker: మధ్యప్రదేశ్ రేవాలో జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోర్న్ చూసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి, పక్కనే పడుకున్న సోదరిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతారని చెప్పడంతో హత్య చేశాడు. ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటనలో అనుమానితుల డీఎన్‌ఏలను పోలీసులు విశ్లేషించగా, చివరకు బాలిక ప్రైవేట్ పార్టులోని స్పెర్మ్ నిందితుడితో మ్యాచ్ అయింది. ఈ కేసులో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు.
Read Also: Rahul Gandhi : ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ప్రమాదం.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఈ ఘటనలో దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, ఈ కేసులో బాలుడిని రక్షించేందుకు తల్లితో పాటు అతడి ఇద్దరు అక్కలు అతడికి సహకరించారు. ‘‘ఏప్రిల్ 24న జావా పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, గొంతు కోసి చంపారు, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి మృతదేహం ఆమె ఉన్న ఇంటి ప్రాంగణంలో కనుగొనబడింది. బాలిక నిద్రపోయిన సమయంలో ఈ ఘటన జరిగింది’’ అని ఎస్పీ వివేక్ సింగ్ చెప్పారు.
13 ఏళ్ల బాలుడిని అతడి తల్లి, 17, 18 ఏళ్లు ఉన్న ఇద్దరు అక్కలు రక్షించే ప్రయత్నం చేశారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు సాయం చేసినట్లు అంగీకరించారు. బాలిక హత్య తర్వాత తన తల్లికి విషయం చెప్పాడు. అప్పటికే మేల్కొన్న ఇద్దరు అక్కలు దర్యాప్తుని తప్పుదారి పట్టించేందుకు బెడ్‌పై మరకల్ని తొలగించారు. దర్యాప్తుని తప్పుదారి పట్టించేందుకు బాలికను విషపు పురుగు కరించిందని వారు పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని ప్రైవేట్ వైద్యుడి వద్దకు కూడా తీసుకెళ్లారు. చివరకు ప్రభుత్వం వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, బాలికపై అత్యాచారం, హత్య జరిగిందని తెలిపాడు. ఈ కేసులో దాదాపు 50 మందిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!