ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డీ ఉంటుంది
ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి
మానసిక ఆరోగ్య సమస్యలను అరికడుతుంది
సంతోషంగా.. ఆరోగ్యంగా ఉంటారు
క్రమం తప్పకుండా తింటే డయాబెటిస్ దూరం
ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరవు
గర్భిణీలు తింటే బిడ్డకు ప్రొటీన్లు అందుతాయి
జ్ఞాపక శక్తి పెరుగుతుంది
కీళ్ల నొప్పులు తరిమికొడతాయి
నోటి కేన్సర్, గొంతు కేన్సర్ దరిచేరనివ్వవు