వివాహేతర సంబంధాలకు ఉద్యోగాలతో సంబంధం ఉండడంలేదు.. బాధ్యతయుత పదవిలో ఉండికుండా పరాయి వారి మోజులో కట్టుకున్నవారికి ద్రోహం చేస్తున్నారు. తాజాగా ప్రజలను కాపాడిల్సిన ఒక పోలీస్ ఉద్యోగే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందరి ముందు పార్కులో ఆమెను ముద్దు పెడుతూ రెచ్చిపోయాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో సర్ గారి ఉద్యోగం ఊడిపోయింది. పరాయి మహిళపై మోజు.. ఉద్యోగాన్ని పోగొట్టింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోయంబత్తూర్‌లో సాయుధ రిజర్వ్ పోలీసు…
రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు. నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం…
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. కామ వాంఛలతో రగిలిపోతూ కొంతమంది మగాళ్లు మృగాళ్ళుగా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇక ఈ వేధించేవారిలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు ఉండడం సమాజానికి సిగ్గు చేటుగా మారింది. తాజాగా గుంటూరులో ఓ కానిస్టేబుల్ కామ క్రీడలు బయటపడ్డాయి. మహిళను లొంగదీసుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా కన్నేసి, ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. గుంటూరులోని ప్రభుత్వ మహిళా…