Tamil Nadu: ఏటీఎం దోపిడీ ముఠాపై ఎన్కౌంటర్.. ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
- ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్
- ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా.. మరో దొంగకు గాయాలయ్యాయి. మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
త్రిసూర్ జిల్లాలో ఓ దొంగల ముఠా ఏటీఎం దోపిడీకి పాల్పడింది. దోచుకున్న నగదు, ఆయుధాలతో కంటైనర్ లారీలో పరారవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత వేగంగా ఛేజింగ్ చేశారు. ఆపేందుకు నిరాకరించడంతో పొరుగు రాష్ట్రమైన కేరళలో నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. గంట పాటు వెంటాడారు. దీంతో దొంగలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో ఒక దొంగ చనిపోయాడు. మరో దొంగకు గాయాలయ్యాయి. లారీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లా కుమారపాళయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
- UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
- ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
ఇది కూడా చదవండి: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..
నామక్కల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజేష్ ఖన్నా నేతృత్వంలోని బృందం వాహనాన్ని వెంటాడింది. పోలీసులు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. పదే పదే విజ్ఞప్తి చేసినా ముఠా ఆపడానికి నిరాకరించారు. బదులుగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఇద్దరు అధికారులు ఇన్స్పెక్టర్ తవమణి, సబ్-ఇన్స్పెక్టర్ రంజిత్ గాయపడ్డారు. దీంతో పోలీసులు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఎన్కౌంటర్ చేశారు. బుల్లెట్ తగిలి ఒక అనుమానితుడు మరణించాడు.
ఇది కూడా చదవండి: Mrs. India 2024: తెలుగు హీరోయిన్ కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు
దొంగలు హర్యానా లేదా రాజస్థాన్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మూడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను దోచుకుని రూ.65 లక్షలకు పైగా దోచుకెళ్లారు. కంటైనర్‌లో కారు, ఏటీఎం ఉన్నట్టు పోలీసులు వీడియోను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
తాజావార్తలు
-
AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
-
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
ట్రెండింగ్
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..