Affair: వదినతో అక్రమ సంబంధం.. తల్లిని హత్య చేసిన చిన్న కొడుకు..
- వదినతో అక్రమ సంబంధం..
- తల్లిని హత్య చేసిన చిన్న కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Affair: క్షణకాలం సుఖం కోసం సంసారాలను, జీవితాలనే పణంగా పెడుతున్నారు కొందరు. అక్రమ సంబంధాల మాటున హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఒక సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించిందని తల్లినే హత్య చేశాడు ఓ కొడుకు. 55 ఏళ్ల మహిళ హమీదా ఖాతూన్‌ను ఆమె చిన్న కుమారుడు పర్వేజ్, పెద్ద కోడలు షబానా, కోడలు తండ్రి ఫిరోజ్ ఆలం కలిసి దారుణంగా హత్య చేశారు.
Read Also: Monalisa: “మోనాలిసా 35 ముక్కలుగా దొరుకుతుంది”.. సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
హమీదా చిన్న కుమారుడు పర్వేజ్‌కు అతడి అన్నయ్య భార్య షబానాకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిని హమీదా తీవ్రంగా వ్యతిరించేది. దీంతో తరుచుగా వీరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే, తమ సుఖానికి అడ్డంగా ఉందనే కారణంతో షబానాను కొడుకు, కోడలు కలిసి హత్య చేశారు. దీనికి కోడలు తండ్రి ఫిరోజ్ సహకరించారు. మార్చి 10న ముగ్గురు నిందితులు కలిసి హమీదా గొంతు కోసి హత్య చేశారు. శవాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో చుట్టి, కాళ్లు చేతులను తాళ్లతో బిగించి ఒక గుడి సమీపంలో పారేశారు.
ముందుగా పోలీసుల్ని బురిడి కొట్టించాలని నిందితులు ప్లాన్ చేశారు. తన తల్లి మార్కెట్‌కు వెళ్లి రాలేదని, కనిపించకుండా పోయిందని మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే, సూరత్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగడంతో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. శవానికి కట్టిన తాళ్లు, హమీదా ఇంట్లోని తాళ్లు ఒకే రంగులో ఉండటం, షబానా తండ్రి శవం ఉంచిన సంచిని మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఈ కేసును చేధించారు. ర్వేజ్, షబానా సూరత్‌లో పట్టుబడగా, బీహార్‌కు పారిపోయిన ఫిరోజ్ ఆలాన్ని పాట్నా రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!