Son Killed Mother : తల్లిని చంపి డ్రమ్‌లో సిమెంట్‌తో కప్పేసిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి కొడుకు కన్నతల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైన్నైలోని నీలాంకరైలో సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం దంపతులు. అయితే వీరికి ముగ్గురు కుమారులున్నారు. ముగ్గురు కుమారుల్లో చిన్నవాడు సురేష్‌తో కలిసి షెన్బగం ఉంటోంది. అయితే.. గత ఆదివారం సాయంత్రం షెన్బగం పెద్ద కొడుకు ప్రభు ఇంటి తల్లిని కలిసేందుకు వచ్చాడు. అయితే.. ఆ సమయంలో తల్లి కనిపించకపోయే సరికి.. తమ్ముడు సురేష్‌ను అడుగగా.. అమ్మలేదు బయటకు పోయిందంటూ సమాధానం ఇచ్చాడు.
సురేష్ మాటలపై అనుమానం వచ్చి ప్రభు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సురేష్‌ను తన తల్లి షెన్బగం గురించి ప్రశ్నించగా తల్లి చనిపోతే.. డ్రమ్‌లో పెట్టి.. సిమెంట్‌తో కప్పేశానని సమాధానం ఇచ్చాడు.. దీంతో ఖంగుతిన్న పోలీసులు ఆ డ్రమ్‌ను పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఈ ఘటన నీలాంగరైలో కలకలం రేపుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. షెన్బగం కుమారుడు సురేష్ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతుండటం గమనార్హం.
Also Read
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్‌లు!
తాజావార్తలు
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Jobs: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్‌లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!