Drug Addict: డ్రగ్స్కు బానిసయ్యాడని తండ్రిని హత్య చేసిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి డ్రగ్స్ కు బానిసయ్యాడని హత్య చేశాడు. ఈ ఘటన టిబ్బా సుల్తాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ముల్తాన్-వెహారి పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానిక సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పాకిస్తాన్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం నిందితుడు అలీ హసన్ (15)ను అదుపులోకి తీసుకున్నారు.
Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్‌తో ఆప్ సెటిల్‌మెంట్..?
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
కాగా.. హత్యకు సంబంధించి నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అయితే తన తండ్రి మద్యం మత్తులో తన తల్లిని మాటలతో, శారీరక వేధింపులకు గురిచేసేవాడని కొడుకు పోలీసులకు తెలిపాడు. అందువల్ల కోపంతో హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా.. హత్యకు సంబంధించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Pista Benefits: రోజుకు పది పిస్తా పప్పులను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మరోవైపు.. ఇలాంటి ఘటనే ఏప్రిల్ 24న ఒకటి చోటు చేసుకుంది. కోపంతో చేసిన ఘటనతో కుటుంబం అల్లకల్లోలమైంది. కుమారుడే తన తండ్రిని, మామను కాల్చి చంపాడు. కారు విషయంలో వివాదం నెలకొంది. తండ్రి సాజిద్, నిందితుడి మామ వకాస్ కోర్టు నుండి తిరిగి వస్తుండగా దాడి జరిగినట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది. కొడుకు జైన్ వారిని ఆపి కాల్పులు జరపడంతో తండ్రి, మామ అక్కడికక్కడే మృతి చెందారు. హత్య చేసిన అనంతరం నిందితుడు కొడుకు కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు.
- Tags
- drugs addict
- father
- Killed
- Pakisthan
- son
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!