Shocking: డీజే రిపేర్‌కి డబ్బులు ఇవ్వలేదని.. ఫ్రెండ్‌తో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు..
- ఫ్రెండ్‌తో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు..
- డీజే రిపేర్ కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కొడుకు తన స్నేహితులతో కలిసి తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఇటీవల మహిళ మృతదేహం లభించింది. దీనిపై విచారించిన పోలీసులు.. సొంత కొడుకే హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. డీజే మిక్సర్ రిపేర్ కోసం డబ్బులు అడిగితే, తల్లి నిరాకరించడంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. కొడుకు, అతడి ఫ్రెండ్స్‌ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Read Also: Pushpa 2: ఒక్క నాన్ థియేట్రికల్ మీదే 420 కోట్లు.. ఇది సార్ పుష్ప గాడి రేంజు!
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
సుధీర్ తన తల్లి సంగీతను డీజే రిపేర్ కోసం రూ. 20,000 అడిగాడు. అయితే, తన కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడని అనుమానించిన సంగీత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. సంగీత చిన్న బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. కోపం పెంచుకున్న సుధీర్ అక్టోబర్ 03వ తేదీన సంగీతను బైక్‌పై ఎక్కించుకుని స్నేహితులు అంకిత్, సచిన్ ఉన్న చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తలపై ఇటుకలతో కొట్టి హత్య హత్య చేశారు. మృతదేహాన్ని ట్రోనికా సిటీ ప్రాంతంలో పడేసి పారిపోయారు.
ఈ హత్యలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొడుకే నేరస్తుడని తేలింది. సుధీర్‌కి ఉద్యోగం లేదని, కొన్ని సార్లు డీకేగా పనిచేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. డీజే కన్సోల్ రిపేర్ కోసం రూ. 20,000 అడిగితే సంగీత ఇవ్వనందుకే హథ్య జరిగిందని, ముగ్గురికి కూడా ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?