Software Engineer Incident: నార్సింగిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న చిన్న కారణాలతో యువతీ, యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నార్సింగిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్గవ్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. పుప్పాల్ గూడ అల్కాపూరీ కాలనీ లోని ఓ అపార్ట్మెంట్ గది లో విగత జీవిలా కనిపించాడు భార్గవ్ రెడ్డి. వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు రూమ్ మెట్ సాయి సందీప్. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు. అప్పటికే భార్గవ్ రెడ్డి మృతి చెందినట్లు నిర్దారించారు పోలీసులు.
గత ఐదు రోజుల క్రితం భార్గవ్ రెడ్డి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. గత కొంత కాలం నుండి సాయి సందీప్, జస్వంత్, భార్గవ్ రెడ్డి లు రూమ్ మెట్స్. ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వీకెండ్ కావడంతో భార్గవ్ రెడ్డికి చెప్పి సొంత ఊరికి వెళ్లిపోయాడు జస్వంత్, సాయి సందీప్ లు. 10 రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చిన సాయి సందీప్. తన గది తలుపులు తట్టాడు సందీప్. ఎంతకీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి వాచ్ మెన్ సహాయం తో కిచెన్ కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్ళాడు సందీప్.
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
బెడ్ రూమ్ లో ఉలుకు పలుకు లేకుండా కనిపించిన భార్గవ్ రెడ్డి. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు స్నేహితుడు. 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు సందీప్. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతుడు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ కు చెందిన వ్యక్తి గా గుర్తించారు. భార్గవ్ మృతికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Read Also: Monkeypox: మంకీపాక్స్ పేరు మార్పు.. ప్రజల సలహాలు కోరిన డబ్ల్యూహెచ్ఓ
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!