Vizag: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…
- సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలు, వీడియోలు పెట్టడం..
- సేఫ్ కాదంటున్న పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలు, వీడియోలు పెట్టడం చాలా వరకు సేఫ్ కాదని పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ పెట్టిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మన ప్రొఫైళ్స్ ఇతరుల ఆదీనంలోకి వెళ్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని.. కొందరు కేటుగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలు, వీడియోలు పెట్టడం ఎంతవరకు సేఫ్.. అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా.. ఇది మాత్రం అస్సలు మంచిది కాదంటూ పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నా.. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల.. ముఖ్యంగా మహిళలు, యువతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విశాఖకు చెందిన ఓ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ స్టేటస్ పెట్టుకుంది. అప్పుడప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండేది. అయితే ఓ రోజు.. ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.. ఎందుకంటే అందులో ఉన్నది తన ఫోటో.. అది కూడా చూడని విధంగా అశ్లీలంగా ఉంది..
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
దీంతో షాక్‌లోకి వెళ్లిపోయిన ఆ మహిళకు.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో మరో మెసేజ్ వచ్చింది.. చెప్పినట్టు వినకపోతే ఇలాంటి ఫోటోలు అందరికీ షేర్ చేస్తానని బెదిరింపు మెసేలు వచ్చాయి. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి ఓ యువకుడు.. యువతి ఫోటోను అశ్లీలంగా మార్ఫ్ చేసినట్టు గుర్తించారు. బాధితురాలు ఇంస్టాగ్రామ్ కి అశ్లీల ఫోటోలను పంపిన యువకుడిని నంద్యాల జిల్లాకు చెందిన గురునాథ్ గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!