Bride Kidnapped: ఎంతకు తెగించాడు.. వధువు కిడ్నాప్, నడిరోడ్డుపై వరుడు..
- పెళ్లై అత్తారింటికి వెళ్తున్న వధువు కిడ్నాప్..
- గన్ పాయింట్‌లో బెదిరించిన ఎక్స్-లవర్..
- నడిరోడ్డుపై నిస్సహాయంగా వరుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bride Kidnapped: ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన వధువు, తన భర్తతో కలిసి అత్తారింటిక వెళ్తుంటే, తలకు గన్ గురి పెట్టి ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి వధువు మాజీ ప్రేమికుడిగా తేలింది. బోలంగీర్ జిల్లా నివాసి, వరుడు హరిబంధు పటేల్ వివాహం కోసం కాంటమల్‌కు వెళ్లాడు. వివాహం ముగిసిన తర్వాత, వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి వాహణాన్ని తర్భా రోడ్డులోని బదబంధ వద్ద అడ్డగించారు.
Read Also: Maa Inti Bangaram: థియేటర్లలో సమంత రచ్చ అప్పుడే! ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
వధువు ఎక్స్-లవర్ మరో ఇద్దరు నిందితులతో కలిసి తుపాకీ చూపి బెదిరించి, వధువులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు నిస్సహాయంగా నడిరోడ్డుపూ చూస్తుండిపోయారు. ఈ సంఘటన తర్వాత వరుడు తర్భా పోలీస్ స్టేషన్‌లో తన భార్యను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, వధువును వెతికే పనిచేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!