Mumbai : ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. గోరేగావ్ వెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ప్రమాదం నుంచి మరో 30 మంది సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు..
ఈ ఘోర అగ్ని ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ రోడ్డులోని జే భవానీ భవనంలో తెల్ల వారుజామున 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 6:54 గంటలకు మంటలు ఆర్పివేయబడ్డాయి. గాయపడిన వారిలో 25 మంది హెచ్‌బిటి ఆసుపత్రిలో చికిత్స పొందగా, మరో 15 మంది కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 18 మంది పురుషులు కాగా, వారిలో 22 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మంటలు చెలరేగడంతో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి. భవనంలో అగ్నిమాపక చర్యలు జరుగుతున్నట్లు ఒక వీడియో చూపించింది. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కింగ్ ఏరియాలో పడి ఉన్న గుడ్డకు మంటలు అంటుకోవడంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.. మంటలు వ్యాపించడానికి అసలు కారణాలు ఏంటో పోలీసులు కనిపెట్టే పనిలో ఉన్నారు.. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..