Pune: వీడేం మనిషి.. కుక్కపై అత్యాచారం..
- దారుణం.. కుక్కపై అత్యాచారం..
- పూణేలో ఘటన, నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: పూణేలోని హండేవాడి ప్రాంతంలో ఆడ కుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌కి చెందిన అలీముద్దీన్ అమినల్ షేక్‌గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మార్చి 26న జరిగింది. ఈ విషయానికి సంబంధించి కుక్క యజమాని చంద్రశేఖర్ యాదవ్ కలేపడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా షేక్‌ని అరెస్ట్ చేశారు.
Read Also: SRH vs PBKS: దంచి కొట్టిన పంజాబ్ బ్యాటర్స్.. ఎస్‌ఆర్‌హెచ్ ముందు భారీ లక్ష్యం..
Also Read
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
మార్చి 24న చంద్రశేఖర్ యాదవ్ మధుబని జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. ఐదేళ్ల ఆడ లాబ్రడార్ పార్కింగ్ ప్రాంతంలో ఉంచి, దానిని జాగ్రత్తగా చూసుకోవాలని పొరుగువారిని కోరాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత కుక్క గత రెండు రోజులుగా ఏడుస్తోందని యజమానికి తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన యాదవ్, మార్చి 26, 27 తేదీల్లో కుక్క ఏడ్చినట్లుగా గమనించాడు.
సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో నిందితుడు షేక్ మార్చి 26 రాత్రి 11.30 గంటలకు సమయంలో కుక్కతో ఆడుకుంటున్నట్లు గమనించాడు. ఆ ప్రాంతంలో చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి దానిపై అఘాయిత్యం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ విషయానికి సంబంధించి, ఏప్రిల్ 11న కాలేపడల్ పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్ 329 మరియు జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం, 1960 సెక్షన్ 11(1)(a) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!