Love Couple Suicide: కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
- ప్రేమ జంట ఆత్మహత్య
- కదులుతున్న రైలు నుంచి దూకి జంట
- మధ్యప్రదేశ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. కదులుతున్న రైలు నుంచి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు నుంచి దూకిన తర్వాత యువకుడి మృతదేహం పిల్లర్‌లో ఇరుక్కుపోగా, బాలిక మృతదేహం నదిలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో ఛతర్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతి చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలిక వివరాలు తెలియరాలేదు.
READ MORE: Jani Master: జైలు నుంచి ఇంటికి.. జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో
Also Read
పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్పాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చపదాన్ గ్రామ సమీపంలో చంబల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రేమ జంట ధసన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దూకుతున్నప్పుడు.. యువకుడు వంతెనను ఢీకొట్టాడు. అక్కడికక్కడే మరణించాడు. అతని శరీరం వంతెన స్తంభానికి వేలాడుతూ ఉంది. యువతి రైలు నుంచి దూకగా, ఆమె మృతదేహం ధసన్ నదిలో తేలింది.
READ MORE: Pushpa 2 The Rule:టాలీవుడ్లో పుష్ప 2 మరో రికార్డు
పోలీసులు ఏం చెప్పారు?
నౌగావ్ ఎస్‌డిఓపి చంచలేష్ మర్క్‌రామ్ కేసు గురించి సమాచారం ఇచ్చారు. మరణించిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా వాసి అని తెలిపారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎవరు? అనే సమాచారం తెలియరాలేదని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ కేసు ఓ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ప్రతి కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తాజావార్తలు
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?