Karnataka: అమ్మ దేవుడా.. బతికి పోయాన్ రా.. లవర్ సాయంతో భర్తపై హత్యాయత్నం..
- నిద్రిస్తున్న భర్త గొంతు కోసి చంపే ప్రయత్నం
- కర్ణాటకలోని విజయపుర జిల్లాఇండి పట్టణంలో ఘటన
- బతికి బయట పట్ట భర్త .. భార్య అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యలు ఎక్కువైపోయారు.. రీసెంట్ గా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ భార్య తన లవర్ తో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. ఆ భర్త బతికి బయటపడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని విజయపుర జిల్లాఇండి పట్టణంలో సునంద అనే మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించింది. నిద్రిస్తున్న భర్తను గొంతు కోసి చంపే ప్రయత్నం విఫలమైంది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య పట్టుబడింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి తన ప్రేమికుడితో కలిసి భర్త భీరప్ప పూజారిని సునంద హత్య చేయడానికి ప్రయత్నించింది. సెప్టెంబర్ 1, 2025 రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
- UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
- ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
సునంద, ఆమె ప్రేమికుడు సిద్ధప్ప క్యాథకేరితో కలిసి అతని గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. బీరప్ప మాయప్ప పూజారి తన భార్య సునంద, ఇద్దరు పిల్లలతో ఇండి పట్టణంలోని అక్కమహాదేవి నగర్‌లోని అద్దె ఇంట్లో నివసించాడు. సునందకు సిద్ధప్ప క్యాథకేరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంబంధాన్ని కొనసాగించడానికి బీరప్పను చంపాలని సునంద పథకం వేసింది. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి, భీరప్ప ఇంట్లో నిద్రిస్తుండగా, సునంద తన ప్రేమికుడితో పాటు మరొక వ్యక్తిని పిలిచి చంపడానికి ప్రయత్నించింది.
సునంద ప్రియుడు, అతని స్నేహితుడు ఇంటికి వచ్చి నిద్రిస్తున్న బీరప్పను హత్య చేయడానికి ప్రయత్నించారు. బీరప్ప మేల్కొని శబ్దం చేయడంతో, బీరప్ప 8 ఏళ్ల కుమారుడు లేచి తలుపు తెరిచాడు. దీంతో సిద్ధప్ప, మరొక సహాయకుడు ఇంటి నుండి పారిపోయారు. బీరప్ప ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, బీరప్ప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సునందను ఇండి టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!