Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Police Busted Prostitution Racket In Hosur: మసాజ్ సెంటర్ మాటున వ్యభిచారం దందా నిర్వహిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పైకేమో మంచి కలరింగ్ ఇస్తూ.. లోపలోమో పాడుపనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దందానే నిర్వహిస్తున్న ఒక ముఠాను హోసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి పోలీసులు ఒక్కసారిగా ఓ మసాజ్ సెంటర్‌లో దాడి చేశారు. దీంతో.. ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ దందాను కేరళకు చెందిన రామ్‌శాంత్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు మహిళలు వేలూరు జిల్లాకు చెందినవారిగా తేలింది.
Free Fire Love Story: పబ్జీ ప్రేమ తరహాలోనే ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ.. ఇంటి నుంచి జంప్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇటు హైదరాబాద్‌లోనూ పోలీసులు పలు మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించి.. లోపల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. కొందరైతే.. సినిమాల ఆఫర్లు, ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన యువతుల్ని ఇక్కడికి రప్పించి, ఇక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. ఇలా ఈ రొంపి నుంచి కొందరు యువతుల్ని పోలీసులు కాపాడుతున్నారు. చట్టప్రకారం వ్యభిచారం నేరమని తెలిసినా.. కొందరు తెగించి ఈ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో, పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే.. బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం ఛేదించింది. 10 మంది మహిళలను రక్షించి.. ముగ్గురు నిర్వాహకులు, 18 మంది కస్టమర్లను పట్టుకున్నారు.
Daya Web Series: దయా వెబ్ సిరీస్ ఒక సినిమాలా ఆపకుండా చూసేస్తారు…
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!