Crime: మాజీ భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి స్నేహితుడినే చంపేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మాజీ భార్యను సంతోషపెట్టడానికి ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. మాజీ భార్యకు గిఫ్టులు కొనివ్వడానికి తన స్నేహితుడిని హత్య చేసి, అతడి వద్ద ఉన్న రూ. 2.5 లక్షల నగదు దొంగిలించాడు. రెండేళ్ల క్రితం విడిపోయిన భార్యకు గిఫ్ట్‌లు కొనివ్వడానికి ఈ డబ్బును ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Emirates Airlines : ప్రయాణికులకు రిలీఫ్..! మళ్లీ ప్రారంభమైన దుబాయ్ విమానాలు
Also Read
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
చిక్కమంగళూర్ జిల్లాలోని బీరూర్ నివాసి అయిన నిందితుడు షఫీ, వృత్తిరీత్యా వెల్డర్. తన స్నేహితుడు పుట్టరాజును హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 19న ఒక ఫైనాన్స్ కంపెనీ నిర్వహించిన బంగారం వేలంలో పాల్గొంటానని చెప్పి పుట్టరాజును ప్రలోభపెట్టి షఫీ ఈ సంఘటన చేశాడని తెలుస్తోంది. అతన్ని నమ్మి పుట్టరాజు ఉదయం 11 గంటల ప్రాంతంలో దాదాపు 2.5 లక్షల నగదు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు.
నిందితుడు పుట్టరాజును బైక్‌పై హొన్నవల్ల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత నగదుతో పారిపోయాడు. హత్య తర్వాత రోజు రహదారిపై వెళ్తున్న పాల వ్యాపారి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు తర్వాత నిందితుడు షఫీ హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హత్య తర్వాత షఫీ తన భార్యను అరసికెరెలోని ఒక లాడ్జిలో కలిశాడు. ఆమెకు రూ. 60,000 ఇచ్చాడు. పుట్టరాజు డబ్బులో ఆమెకు కొత్త టీవీ కొన్నాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. షఫీ, పుట్టరాజు మధ్య ఏడేళ్ల స్నేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?